Homeహైదరాబాద్latest NewsVIRAL: ఓర్నీ.. బైక్‌ను బైక్‌‌ను ఆటోలా మార్చేశాడే.. ఒకేసారి ఐదుగురిని..!(VIDEO)

VIRAL: ఓర్నీ.. బైక్‌ను బైక్‌‌ను ఆటోలా మార్చేశాడే.. ఒకేసారి ఐదుగురిని..!(VIDEO)

ఓ వ్యక్తి తన బైక్‌‌ను ఆటోలా మార్చేశాడు. బైక్‌కు ఓ టాప్, కొన్ని ఐరన్ రాడ్లను వెల్డింగ్ చేసి సీట్లు కూడా ఏర్పాటు చేశాడు. తను కాకుండా ఐదుగురు కూర్చొనేలా బ్యాలెన్స్‌డ్‌గా సీట్లు ఏర్పాటు చేశాడు. ఆ సీట్లలో ఐదుగురిని ఎక్కించుకుని బైక్ రైడింగ్ ప్రారంభించాడు. చక్కగా రోడ్డు మీద ప్రయాణించాడు. ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారో స్పష్టత లేదు గానీ, ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది.

Recent

- Advertisment -spot_img