Homeలైఫ్‌స్టైల్‌Benefits of Sprouts : మొలకలు తింటే ఆరోగ్యానికి వ‌చ్చే మేలు ఏంటి..

Benefits of Sprouts : మొలకలు తింటే ఆరోగ్యానికి వ‌చ్చే మేలు ఏంటి..

Benefits of Sprouts : మొలకలు తింటే ఆరోగ్యానికి వ‌చ్చే మేలు ఏంటి..

Benefits of Sprouts : మొలకలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి చెప్పుకుంటే ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.

వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు మొలకలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.

ఇప్పుడు మొలకల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.

పెసలు

ఈ మొలకల్లో విటమిన్ సి,కె సమృద్ధిగా లభిస్తుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటానికి సహాయపడతాయి.

పెసర పొట్టులో ఉండే పాలెట్ గర్భిణీ స్త్రీలకు మరియు గర్భస్థ శిశువు ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

Read This : దీంతో వారంలో జుట్టు రాలే సమస్యకు చెక్‌

ఈ మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవటం మంచిది.

పెసర మొలకలను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది.

అందువల్ల సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

వీటిని తినటం వలన రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ దరి చేరవు.

బఠాణి

వీటిలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండుట వలన వ్యాయామం చేయటానికి ముందు తీసుకుంటే అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది.

Read This : తినేప్పుడు పచ్చిమిర్చి ఏరేస్తున్నారా..

ఈ మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే తొందరగా ఆకలి వేయదు.

అలాగే కడుపు నిండిన భావన ఉంటుంది.

వీటిలో కొవ్వు,కేలరీలు తక్కువగా ఉండుట వలన బరువు తగ్గే వారికీ మంచి ఆహారం.

సెనగలు (Benefits of Sprouts)

ఈ మొలకల్లో పిండి పదార్ధాలు,విటమిన్ b6 సమృద్ధిగా లభిస్తుంది.

ఇది కూడా బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహారం.

Read This : ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు, గుండె ప‌దిలం

మధుమేహం ఉన్నవారు తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

అలాగే కొలస్ట్రాల్ కూడా ఉండదు. కాబట్టి బరువు ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మొలకలను తీసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img