Homeహైదరాబాద్latest NewsHealth: అవిసె గింజలతో ఆ క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు..!

Health: అవిసె గింజలతో ఆ క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు..!

అవిసె గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా పెద్దప్రేగు, చర్మం, బ్లడ్, లంగ్ క్యాన్సర్స్ రాకుండా కాపాడతాయి. దీనిలో ఉండే ఫైబర్‌తో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. గుండె సమస్యలు తగ్గుతాయి. బరువును అదుపులో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని నిపుణులు సుచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img