Homeహైదరాబాద్latest NewsHealth: ఆ నీరుతో ఈ సమస్యలకు చెక్ పెట్టండిలా..

Health: ఆ నీరుతో ఈ సమస్యలకు చెక్ పెట్టండిలా..

కొత్తిమీర, ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీరలో విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీర నీరు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుతుంది. రోననిరోధక వ్యవస్థ బలపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తీసుకుంటే శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఈ నీరు చాలా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

Recent

- Advertisment -spot_img