Homeహైదరాబాద్latest NewsHealth: వీటిని తిన్న వెంటనే పొరపాటున కూడా నీళ్లు తాగొద్దు

Health: వీటిని తిన్న వెంటనే పొరపాటున కూడా నీళ్లు తాగొద్దు

తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే స్వీట్లు, నారింజ మరియు ఉసిరి వంటి సిట్రస్ పండ్లను తిన్న తర్వాత నీరు త్రాగవద్దని వారు సూచిస్తున్నారు. దీనివల్ల దగ్గు, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు వస్తాయి అని హెచ్చరిస్తున్నారు. పండ్ల రసాలు, పండ్లు, పాలు తాగిన తర్వాత నీటిని అస్సలు తాగకూడదని పేర్కొంటున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. టీ తర్వాత వెంటనే నీరు త్రాగవద్దు. టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల దంతాలు పాడవుతాయి. అలాగే, కాఫీ విషయంలో ఇదే నియమం వర్తిస్తుందని పేర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img