Homeహైదరాబాద్latest NewsHealth: రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తినకండి..!

Health: రాత్రి పడుకునే ముందు వీటిని అస్సలు తినకండి..!

రాత్రిపూట కొన్ని ఆహారాలు తినడం వల్ల బరువు పెరుగుతారు.అయితే రాత్రిపూట ఎక్కువగా వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదు. రాత్రిపూట ఆహారంలో వీటితో పాటు జున్ను, రెడ్ మీట్, బర్గర్లు, పిజ్జాలకు దూరంగా ఉండాలి. నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. శెనగపిండి, రాజ్మా, శెనగలు, కాలీఫ్లవర్, క్యాబేజీలతో చేసిన వంటకాలను రాత్రి పడుకునే ముందు తింటే అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

Recent

- Advertisment -spot_img