Health: రెడ్ యాపిల్ మాదిరిగానే గ్రీన్ యాపిల్ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గ్రీన్ యాపిల్‌లో విటమిన్ ఎ, బి, సి, ఇ, కె ఉన్నాయి. ఐరన్, పొటాషియం,ప్రోటీన్ స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారు గ్రీన్ యాపిల్ తింటే మంచిది. గ్రీన్ యాపిల్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌ను నివారిస్తుంది.