Homeహైదరాబాద్latest NewsHealth: ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి

Health: ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి

Health: చాలామందికి ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే ఇలా ఉదయాన్నే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కాఫీ, టీ కి బదులుగా కొబ్బరి నీరు, మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు.

ALSO READ

రోజుకు ఎన్ని క‌ప్పుల కాఫీ తాగితే మంచిది.. ఎక్కువ తాగితే ఏమవుతుంది..?

పరగడుపునే పండ్ల రసాలు తాగుతున్నారా? అయితే అంతే సంగతి..!

Recent

- Advertisment -spot_img