Homeహైదరాబాద్latest NewsHealth: ఏది తిన్న అరగట్లేదా..? అయితే ఇలా చెయ్యండి..!

Health: ఏది తిన్న అరగట్లేదా..? అయితే ఇలా చెయ్యండి..!

చాలా మందికి కొన్ని ఆహారాలు తినడం వల్ల చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తాయి. కానీ..కొంతమందికి కొంచెం కూడా తిన్నాక బరువుగా అనిపిస్తుంది. ఈ జీర్ణ సమస్యలను తగ్గించుకోవాలంటే మనం ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే చాలు అవి ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం..

  1. జీర్ణ సమస్యలకు అల్లం ఒక అద్భుతమైన ఔషధం. అల్లంలో ఉండే జింజెరాల్ దీనికి సహకరిస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.
  2. మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే పొట్ట సుఖంగా ఉంటుంది.
  3. నెయ్యి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇవి కండరాల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. అలాగే తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది.
  4. ఉల్లిపాయలు మన శరీరానికి అవసరమైన బ్యాక్టీరియాతో రక్షణ కల్పిస్తాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి ఉల్లిపాయను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img