Homeహైదరాబాద్latest NewsHealth: మటన్ తింటే క్యాన్సర్, కిడ్నీ, హార్ట్ స్ట్రోక్ సమస్యలకు చెక్.. కానీ.. !

Health: మటన్ తింటే క్యాన్సర్, కిడ్నీ, హార్ట్ స్ట్రోక్ సమస్యలకు చెక్.. కానీ.. !

మటన్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మటన్‌లో B1, B2, B3, B6, B12, E, K విటమిన్‌లు ఉంటాయి. మటన్‌లో ఉండే బి కాంప్లెక్స్, సెలీనియం, కొలైన్ వంటివి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇంకా ఎముకలకు, దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు మటన్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

spot_img

Recent

- Advertisment -spot_img