Homeహైదరాబాద్latest NewsHealth: అరగంట ఎండలో ఉంటే.. జీవితం రెండేళ్లు పెరుగుతుందట!

Health: అరగంట ఎండలో ఉంటే.. జీవితం రెండేళ్లు పెరుగుతుందట!

‘మీ జీవిత కాలాన్ని రెండేళ్లు పెంచుకోవాలనుకొంటే… రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి. అతినీల లోహిత కిరణాలు తక్కువ ఉన్న సూర్యరశ్మితో ఆరోగ్యం మెరుగవుతుందని’ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ ఎక్స్‌లో వెల్లడించారు. ఒక అధ్యయనాన్ని పేర్కొంటూ సూర్యరశ్మి తగిలే పొగ తాగే వారి జీవిత కాలం రెండేళ్లు పెరిగిందన్నారు.

Recent

- Advertisment -spot_img