Homeహైదరాబాద్latest NewsHealth: ఉదయాన్నే లవంగం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదా? కదా?

Health: ఉదయాన్నే లవంగం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదా? కదా?

Health: మనలో చాలా మందికి ఉదయం, సాయంత్రం టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే లవంగం టీని ప్రతిరోజూ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. లవంగాలలో ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సమస్య కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img