Homeహైదరాబాద్latest NewsHealth: స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉంటున్నారా..!

Health: స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉంటున్నారా..!

కొందరు కారంగా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడతారు. మరికొందరు స్పైసీగా ఉంటే తినలేరు. కానీ స్పైసీ ఫుడ్​ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్పైసీ ఫుడ్​ మంచి పెయిన్ కిల్లర్​గా పని చేస్తుందట.
మిరపలో ఉండే క్యాప్సైసిన్​లో నొప్పి నివారణ లక్షణాలు ఉంటాయట. కారంగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img