Homeహైదరాబాద్latest NewsHealth: లిచీ పండ్లు తరచూగా తీసుకుంటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

Health: లిచీ పండ్లు తరచూగా తీసుకుంటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

లిచీ పండ్లను తరచూగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్-C, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులును రాకుండా చేస్తాయి. టైఫాయిడ్, కలరా, డయేరియా బారిన కూడా పడనీయవు. రొమ్ము క్యాన్సర్ను నివారిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img