Homeహైదరాబాద్latest NewsHealth: ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారా? అయితే ఇది మీకోసమే…!

Health: ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారా? అయితే ఇది మీకోసమే…!

ఎక్కువ సమయం ఫోన్లలో మాట్లాడం వల్ల రక్తపోటు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా మెడ, భుజాలు, వెన్ను నొప్పులు పెరుగుతాయని పేర్కొంటున్నారు. ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారిలోకూడా అనారోగ్యాలు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. అదే పనిగా కూర్చుని ఉంటే చురుకుదనం లోపించి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Recent

- Advertisment -spot_img