HEALTH: ప్రస్తుత జీవన శైలి కారణంగా ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టే సమస్య కూడా ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిలో ఈ సమస్య పెరుగుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం గుండె జబ్బులు, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, శారీరక శ్రమ లోపించడం, సరైన నిద్ర లేకపోవడం, ఇతర ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని:
* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా..?
* జలుబు, దగ్గు జబ్బులు వస్తున్నాయా.. ఈ సమస్యలకు ఒకటే పరిష్కారం..! ఏంటో తెలుసా..?