Homeహైదరాబాద్latest NewsHEALTH: బెండకాయ రెగ్యులర్‌గా తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

HEALTH: బెండకాయ రెగ్యులర్‌గా తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

చాలా మంది బెండకాయని తినడానికి ఇష్టపడతారు. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మీరు క్రమం తప్పకుండా ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..వారానికి రెండుసార్లు అయినా బెండకాయలను తినాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పొట్టసమస్యలతో ఇబ్బంది పడేవారికి బెండకాయ చాలా మంచిది. అలాగే మధుమేహన్ని కూడా తగ్గిస్తుంది. బెండకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గిస్తుంది. ఈ కారణంగా హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

Recent

- Advertisment -spot_img