Homeహైదరాబాద్latest NewsHealth Tips : ఈ ఫుడ్ తీసుకుంటే యూరిన్​ సమస్యలు రావు

Health Tips : ఈ ఫుడ్ తీసుకుంటే యూరిన్​ సమస్యలు రావు

ప్రస్తుతం చిన్న పెద్ద తేడా తేడా లేకుండా ఎక్కువ మంది మలబద్దకం సమస్యకు గౌరౌతున్నారు . శరీరం లో వ్యర్దాలను ఎప్పటికప్పుడు బైటికి పంపడం అవసరం . యూరిన్‌ ఇది విసర్జనకు సిద్ధమయ్యేంతవరకు మూత్రాన్న మూత్రాశయం స్టోర్ చేస్తుంది.శరీరాన్ని అనారోగ్యానికి గురిచేయడానికి మలబద్దకం కూడా ఒక ముఖ్య సమస్యే మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం. లేకపోతే.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, యూరిన్‌ సెన్సిటిటీ, మూత్రం లీక్‌ అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి.శరీరం డిహైడ్రాట్ అవ్వకుండా బాడీ హెల్త్య్ గ ఉంచుకోవాలనుంటే వీలైనన్ని ఎక్కువసార్లు నీరు తాగడం అవసరం .ఎండాకాలం లో ఎక్కువగా ఈ సమస్యలు ఎదురుకుంటారు . దాహం తీర్చుకునేందుకు చల్లని కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటారు వాటి స్తానం ల వీలైనంత ఎక్కువ కోకొనుట్ వాటర్ తీసుకోవడం శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది . మూత్రాశయం ఆరోగ్యాన్ని రక్షించడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి..పియర్స్‌ లో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌, మాలిక్‌ యాసిడ్‌ మూత్ర నాళంలో రాళ్లను నిరోధించడానికి . పియర్స్‌లోని విటమిన్‌ సి.. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా సాహాయపడుతుంది.బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలు మూత్రాశయం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి తోడ్పడతాయి. స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీస్, బ్లూబెర్రీస్‌, క్రాన్‌బెర్రీస్‌ వంటి బెర్రీలలో ఫ్లేవనాల్స్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడటానికి తోడ్పడతాయి. బెర్రీలలో వాటర్‌ కంటెంట్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇది బ్లాడర్‌ను ఫ్లష్‌ అవుట్‌ చేస్తుంది ఓట్స్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడుతుంది సిస్టిటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు.మూత్రాశయ నొప్పిని తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.నట్స్‌‌లో ప్రొటీన్‌, ఫైబర్‌, మన శరీరానికి అవసరమైన పోషకాలు.. మూత్రాశయ ఆరోగ్యానికి సహాయపడతాయి. మీ మూత్రశయ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. బాదం, జీడీపప్పు, వేరుశనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు మీ ఆహారంలో చేర్చుకోండి.

Recent

- Advertisment -spot_img