Homeహైదరాబాద్latest NewsHealth Tips: నిద్రపోయే ముందు ఇవి అస్సలు చేయకూడదు.. ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు..!

Health Tips: నిద్రపోయే ముందు ఇవి అస్సలు చేయకూడదు.. ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు..!

Health Tips: నిద్రపోయే ముందు ఇవి అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుందాం..

  • రాత్రి సమయంలో ఎక్కవ ఆహారం తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
  • అలాగే నిద్రకు ముందు సిగిరెట్ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి చేయకూడదట. అలాచేస్తే చాలా ప్రమాదమని అంటున్నారు నిపుణులు.
  • నిద్ర పోవడానికి 6 గంటల ముందు వరకు టీ, కాఫీ తాగొద్దు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయట.
  • నిద్రపోయే ముందు ఫోన్, టీవీ సీన్ చూడటం వల్ల త్వరగా నిద్ర పట్టదు. అందుకే నిద్రపోయే ముందు ఈ పనులు చేయకండి.
  • అలాగే నిద్రపోయే ముందు వేయించిన ఆహారాలు తినకూడదట.
  • నిద్రపోయే ముందు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img