- 30 ఏళ్ళ తర్వాత ఆడవాళ్ళు స్వీట్లు తినడం మానేయడం మంచిది
- ఈ వయసులో స్వీట్లు తింటే మొటిమలు, ముడతలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
- వయసు పెరిగే కొద్దీ ఉప్పు తినడం తగ్గించుకోవాలి
- ఈ వయసులో ఎక్కువ ఉప్పు తింటే బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్య కూడా వస్తుంది.
- 30 ఏళ్ళ తర్వాత ఆడవాళ్ళు ఎక్కువ కాఫీ తాగకూడదు
- ఎక్కువ కాఫీ తాగితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది