Homeహైదరాబాద్latest NewsHealth: మనం తాగేది ‘టీ’ కాదు.. పురుగులమందు? అసలు విషయం తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!

Health: మనం తాగేది ‘టీ’ కాదు.. పురుగులమందు? అసలు విషయం తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!

చాలా మందికి టీ తాగందే రోజు మొదలు అవ్వదు. ఇక ఈ వర్షాకాలంలో ఎక్కడికెళ్లినా టీ తాగడం పరిపాటి. అయితే ఇకపై టీ తాగలంటే కాస్త ఆలోచించుకోవాలి అంటుంది ఫుడ్ సేఫ్టీ అథారిటీ. మాములుగా టీ ఆకుల నుంచి టీ పొడిని తయారు చేస్తారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో పురుగుమందులు, రంగులు వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSS) బయటపెట్టింది. ఇవి ఆరోగ్యానికి హానికరమే కాదు క్యాన్సర్‌కు దారితీస్తాయి.
అయితే రైతులు, తేయాకు ఉత్పత్తిదారులు ప్రాసెసింగ్ సమయంలో ఉపయోగించే పురుగుమందులలో రోడమైన్-బి, కార్మోయిసిన్ వంటి టాక్సిక్ ఫుడ్ కలరింగ్‌లు, టీ పొడితో పాటు కొన్ని ఆహార పదార్దాలు నిపుణులు కనుకొన్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమే కాదు క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఇది ప్రజల జీవితాలతో ఆడుకోవడమే అని, టీ తోటల్లో ఎక్కువ మొత్తంలో పురుగులమందులు వాడడాన్నిఅరికట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img