Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..?

అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..?

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img