Homeహైదరాబాద్latest Newsకవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో నేడే విచారణ.. సుప్రీంకోర్టు కరుణించేనా.. కవితకు బెయిల్ దక్కేనా?

కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో నేడే విచారణ.. సుప్రీంకోర్టు కరుణించేనా.. కవితకు బెయిల్ దక్కేనా?

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో.. కవితకూ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. రౌజ్అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఆమెకు బెయిల్ తిరస్కరించడంతో.. సుప్రీంలోనైనా ఊరట దక్కుతుందో? లేదోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Recent

- Advertisment -spot_img