Homeహైదరాబాద్latest Newsనాగార్జున పిటిషన్ పై ఈ నెల 10కి విచారణ వాయిదా..!

నాగార్జున పిటిషన్ పై ఈ నెల 10కి విచారణ వాయిదా..!

హీరో నాగార్జున పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువునష్టం దావా వేశారు. దీనిపై మంగళ వారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. ఎల్లుండి రెండో సాక్షి వెంకటేశ్వట్లు స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తామని తెలిపింది. కాగా, మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు.

Recent

- Advertisment -spot_img