Homeహైదరాబాద్latest NewsHeart Attack: 3వ తరగతి విద్యార్థికి గుండెపోటు.. సెకన్లలోనే టీచర్ ఎదుటే మృతి..!(VIDEO)

Heart Attack: 3వ తరగతి విద్యార్థికి గుండెపోటు.. సెకన్లలోనే టీచర్ ఎదుటే మృతి..!(VIDEO)

Heart Attack: ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కవగా గుండెపోటు వచ్చేది. ఈ మధ్య కాలం లో బరువు పెరగడం మరియు అధిక రక్తపోటు వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ఇటీవలి కాలంలో చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వస్తోంది. మూడో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలలో గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. బాలిక టిఫిన్ బాక్స్‌తో కారిడార్‌లో నిలుచుని ఉండగా.. కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో కుర్చిపై కుర్చుంది. కూర్చున్న కొన్ని సెకన్లలోనే కింద పడిపోయింది. వెంటనే అది గమనించిన సిబ్బంది బాలికకు CPR చేశారు. ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే బాలిక చనిపోయినట్లు వైద్య అధికారులు తెలిపారు.

Heart Attack: 3వ తరగతి విద్యార్థికి గుండెపోటు..

Recent

- Advertisment -spot_img