Homeహైదరాబాద్latest Newsహృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న శునకం.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..! (VIDEO)

హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న శునకం.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..! (VIDEO)

కేరళలో వయనాడ్‌లో జరిగిన బీభత్సానికి మనుషులతో పాటు మూగ జీవాలు కూడా ప్రభావితమయ్యాయి. అక్కడ ఓ ఇంటి వద్ద ఓ శునకం మట్టిలో ఇరుక్కుపోయింది. అది గమనించిన కొందరు దానికి బయటకు తీస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆ శునకం ఆర్తనాదాలు చేయడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

Recent

- Advertisment -spot_img