Homeహైదరాబాద్latest Newsహృదయవిదారక ఘటన.. భర్త చితి మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకున్న భార్య.. ప్రాణంగా ప్రేమించడమంటే ఇదేనేమో..!

హృదయవిదారక ఘటన.. భర్త చితి మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకున్న భార్య.. ప్రాణంగా ప్రేమించడమంటే ఇదేనేమో..!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చక్రధర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్కాకాని గ్రామానికి చెందిన జైదేవ్ గుప్తా మరణించాడు. క్యాన్సర్‌తో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో జైదేవ్ భార్య గలాబీ గుప్తా భర్త చితి మంటల్లో దూకి చనిపోయింది. ఈ విషయాన్ని వారి కొడుకు స్వయంగా వెల్లడించాడు. పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img