Homeహైదరాబాద్latest NewsHeat Wave: ఎండలు బాబోయ్‌ ఎండలు.. తెలంగాణలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. బయటకు వెళితే జాగ్రత్త..!

Heat Wave: ఎండలు బాబోయ్‌ ఎండలు.. తెలంగాణలో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. బయటకు వెళితే జాగ్రత్త..!

Heat Wave: తెలంగాణలో మరో వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని, 40 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 5 రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీలు, మరో 13 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలుగా నమోదైంది. చిన్నారులు, వృద్ధులు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img