ప్రచారం ముగియడంతో ఎన్నికల అధికారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులు తదితర సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎన్నికల సామాాగ్రి తరలింపుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.