Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల ప్రజలకు అలెర్ట్!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల ప్రజలకు అలెర్ట్!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని బేగంపేట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, సుచిత్ర, మియాపూర్, BHEL, గచ్చిబౌలి, లింగంపల్లి, బోరబండ సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

spot_img

Recent

- Advertisment -spot_img