హైదరాబాద్‌లో మరోసారి వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, కోఠి, అబిడ్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రమంగా రోడ్లపైకి వరద నీరు చేరుతోంది.