Homeహైదరాబాద్latest NewsBig Alert: కాసేపట్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. బయటకెళ్లేవారు జాగ్రత్త..!

Big Alert: కాసేపట్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. బయటకెళ్లేవారు జాగ్రత్త..!

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వ‌ర్షం పడే అవ‌కాశం ఉందని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img