హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎండ కొట్టగా కొద్దిసేపటి క్రితం వర్షం మొదలైంది. నగరంలోని కొండాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.