Homeహైదరాబాద్latest Newsధర్మపురి మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ధర్మపురి మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి మండలంలో గురువారం రోజున ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వాతావరణం వేడిగా ఉండి సాయంత్రం 7:30 నుంచి ఒకేసారి వాతావరణం చల్ల బాడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. వాతావరణం చల్ల బడటంతో స్థానికులు సంతోషపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img