Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాలు.. హైవే రోడ్డు కూలి 36మంది మృతి

భారీ వర్షాలు.. హైవే రోడ్డు కూలి 36మంది మృతి

తాజాగా దక్షిణ చైనాలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ ఎక్స్ ప్రెస్ హైవే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో హైవేపై ఉన్న 20 వెహికల్స్‌ లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదంలో దాదాపు 36 మందికి పైగా మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గాయపడినవారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భయానిక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img