Homeహైదరాబాద్latest Newsఏపీలో భారీ వర్షాలు, వరదలు.. డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ..?

ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ..?

విజయవాడను భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం వరద బాధితులను పరామర్శించి వెళ్లారు. ఈ ఎపిసోడ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగానైనా బయటకు రాలేదు. దీంతో పవన్ ఎక్కడ ఉన్నారోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img