Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!

తెలంగాణలో 3 రోజులపాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!

తెలంగాణలో మంగళ వారం, బుధవారం, గురువారం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img