Homeహైదరాబాద్latest NewsWeather Report: మరో ఐదు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌..!

Weather Report: మరో ఐదు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌..!

రానున్న నాలుగైదు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Recent

- Advertisment -spot_img