Homeహైదరాబాద్latest Newsముంబైలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

ముంబైలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం భారీ వర్షం ముంబైని అతలాకుతలం చేసింది. లోకల్ రైళ్లు వాటి ట్రాక్‌లలో నిలిచిపోయాయి. పలు విమానాల దారి మళ్లింపు కూడా జరిగింది. పుణెలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇవాళ విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img