Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో ఆది, సోమవారాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img