Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఈ నెలలో రెండు తుపానులు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.ఈరోజు కూడా పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Recent

- Advertisment -spot_img