Homeహైదరాబాద్latest NewsWeather Report: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

Weather Report: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img