Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఏపీలోని మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తురు జిల్లాల్లో మోస్తరు వానలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img