Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాలు.. ఏపీ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలు.. ఏపీ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. మరోవైపు గురువారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Recent

- Advertisment -spot_img