Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

రేపు విజయనగరం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సెలవులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img