Homeహైదరాబాద్latest Newsఇవాళ, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

ఇవాళ, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం పేర్కొంది. ఇవాళ జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది. కాగా శనివారం మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

spot_img

Recent

- Advertisment -spot_img