Homeతెలంగాణహైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండగ సందర్భంగా.. ప్రజలందరూ ఊళ్లకు పయనమయ్యారు. అయితే.. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ లిచిపోయాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వాహనాలు ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద విజయవాడకు మళ్లీంచడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది..

దీంతో జాతీయ రహదారిపై అటు, ఇటు వెళ్లకుండా వాహనాలు మధ్యలో ఇరుక్కుపోయాయి.. ఈ ట్రాఫిక్ సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Recent

- Advertisment -spot_img