హెబ్బా పటేల్.. కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ క్లిక్ కాలేదు. కావాల్సినంత అందాలు ఆరబోసినా కూడా ఈమె వైపు స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించలేదు. దర్శక నిర్మాతలు కూడా లైట్ తీసుకోవడంతో ప్రస్తుతం హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటుంది హెబ్బా పటేల్. తాజాగా పైట చాటు పొంగులు హైలైట్ అయ్యేలా ఫొటోస్ వదులుతూ కుర్ర హృదయాలను గాయపరిచింది హెబ్బా పటేల్. ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.