Homeహైదరాబాద్latest NewsHelicopter Crash: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి..!

Helicopter Crash: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి..!

Helicopter Crash: అమెరికాలో ఒక వైద్య హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మిస్సిసిప్పిలో నాట్చెజ్ ట్రేస్ పార్వేకు దక్షిణంగా పైప్లాన్ రోడ్డుకి ఉత్తరంగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో చోటు చేసుకుంది. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో ఓ గర్భిణీని తీసుకెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో కుప్పకూలినట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img