Homeహైదరాబాద్latest News'హైదరాబాద్ లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి'.. లేదంటే భారీ జరిమానా..!

‘హైదరాబాద్ లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి’.. లేదంటే భారీ జరిమానా..!

హైదరాబాద్ లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200 వాహన జరిమానా పెంచారు. రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు జరిమానా పెంచారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు నిబంధనలు కఠినతరం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img